రోజుకి ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు

ఎక్కువ మంది చల్లని నీటిని తాగడానికే ఇష్టపడతారు

ఆ అలవాటు మీకు ఉందా అయితే వెంటనే మానేయండి

లేకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మీరు తినే అన్నం, కూర, తదితర పదార్థాల్లో ఉండే నూనెను చల్లటి పానీయాలు ఘనీభవింపజేసే ప్రమాదముంది 

ఇవి జీర్ణకోశంలోని చిన్నపేగుల్లో చేరుకుని కొవ్వుగా తయారవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

ముఖ్యంగా బిర్యానీ వంటి ఆహారం తిన్నప్పుడు చల్లని ద్రవాలు తీసుకోకపోవడమే మేలని స్పష్టం చేస్తున్నారు

 చల్లని నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య లక్షణాలు పెరిగి క్యాన్సర్‌కు దారి తీస్తుందని తేల్చారు