జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలుసు

జామపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి

జామపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్‌, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి

తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది

జామ పండు కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది

జామలోని గింజలను తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు

జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్‌, గుండె బలహీనత, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయి

జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది