లుచి- బెంగాలీలు రుచికరంగా తయారు చేసే వంటకం ఇది

షీర్మాల్-  లక్నో, హైదరాబాద్, పాత ఢిల్లీలో ఈ పరోటా కనిపిస్తుంది

పత్తిరి- సాధారణంగా దక్షిణ భారతదేశంలో పత్తిరిని రుచిగా లాగిస్తారు

 సాంప్రదాయకంగా తయారు చేసే రొట్టెలను ఏ కూరతోనైనా తినవచ్చు

షిర్మల్ - కుంకుమపువ్వు స్వీట్ మిల్క్ బ్రెడ్..ఇది పెర్షియన్ వంటకం