మనం ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కగా ప్లాన్ చేసుకోవాలి.
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది
ప్రయాణ సమయంలో అల్లం తీసుకోవడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయాణ సమయంలో పుదీనా ఆకులను వెంట ఉంచుకోవడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అజీర్తి సమస్యను దూరం చేయడంలో పెరుగు ఎంతో మేలు చేస్తుంది.