ప్రస్తుతం మార్కెట్‌లో మనకు అనేక రకాల టీలు లభిస్తున్నాయి
ప్రతి ఒక్క టీ మనకు ఏదో ఒక రకమైన ఆరోగ్యకర ప్రయోజనాన్ని అందిస్తుంది
అలాంటి ఆరోగ్యకరమైన టీలలో ఊలాంగ్ టీ కూడా ఒకటి
ఊలాంగ్ టీ తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి
ఊలాంగ్ టీని తాగడం వల్ల శరీరం మనం తినే ఆహారంలో ఉండే కొవ్వును పేరుకుపోకుండా చూస్తుంది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది
డయాబెటిస్ ఉన్నవారు ఈ టీ తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి
నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వారు ఊలాంగ్ టీ తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది