బీర్ గురించి పరిశోధనలన్నీ బీర్ మితంగా తీసుకుంటే అది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు

ఒత్తిడి, భయము, అలసట వంటి వాటి నుంచి బయటపడొచ్చంటున్నారు పరిశీధకులు

కానీ దీనిని 350 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని కూడా సూచిస్తున్నారు

బీర్ తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంపై గాయాలను వేగంగా నయం చేస్తాయి

బీర్‌లో ఉండే సిలికాన్, హాప్స్ వంటి మూలకాలు అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడతాయి

బీర్ తీసుకోవడం ద్వారా అల్సర్ సమస్యలో చాలా ఉపశమనం లభిస్తుంది

ఇది హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది

కానీ బీర్ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా నష్టాలను కలిగిస్తుంది