నాగినీ సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించిన మౌనీ రాయ్.

బ్రహ్మాస్త్రలో ఆమె జునూన్ పాత్రలో కనిపించింది.

విలనిజంలో తన నటనతో అదరగొట్టిందంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముఖ్యంగా మౌనీరాయ్, షారుఖ్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆమె పురాణాలు, అస్త్రాలు, వారు కలిగి ఉన్న శక్తి , గౌరవం .. పూర్తిగా తన నటనతో చూపించందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీంతో మౌనీ రాయ్, బ్రహ్మాస్త్ర, జునూన్ హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.