శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో పాపులర్ అయ్యారు.బిగ్ బాస్ విన్నర్ అభిజిత్..

మిర్చీలాంటి కుర్రాడు సినిమాతోనూ అలరించాడు. ఆ తరువాత యుఎస్ వెళ్లిన ఇతగాడు ఇదిగో ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసాడు

బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చిన అభిజిత్ కు ఆఫర్స్ క్యూ కడతాయి అనుకున్నారు అందరూ.. కానీ 

అమెజాన్ లో వచ్చిన మోడరన్ లవ్ అనే వెబ్ సిరీస్ లో తప్ప మరెక్కడ కనిపించలేదు.. 

సోషల్ మీడియాలో మాత్రం తాను ట్రిప్ కు వెళ్లినట్టు ఫొటోస్ షేర్ చేసారు ఈ యంగ్ హీరో..

అయితే అభిజిత్ కు సినిమా అవకాశాలు రావడం లేదా..? కంప్లీట్ గా దూరం అయ్యారా అనే వార్తలు వినిపిస్తాయి.

ప్రస్తుతం అభిజిత్ ఇంట్లోనే ఉంటున్నారు అని.. చేతిలో ఏ ప్రాజెక్ట్ లేదని సమాచారం.