ఆహారానికి రుచిని కోసం ఖచ్చితంగా యాలకులను ఉపయోగిస్తారు
అయితే యాలకులు బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతాయి
యాలకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి
యాలకులు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
యాలకులు రక్తంలో చక్కెర స్థాయిలను, తీపి ఆహారాల తినే కోరికను తగ్గిస్తాయి
యాలకులు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతాయి
అయితే దీన్ని ఎలా తినాలంటే ముందుగా యాలకుల గింజలను తీసేసి బెరడు, విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టండి
మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు