ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలి
అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ చేయకండి
ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉండకుండా చూసుకోండి
చక్కెర-తీపి ఆహారాలకు దూరంగా ఉండండి
ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి
ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లను చేర్చుకోండి
ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోండి. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది
యాక్టివ్‌గా ఉండటానికి, కొవ్వు తగ్గడానికి రెగ్యులర్ ఏరోబిక్ యాక్టివిటీస్ చేయండి
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి