బరువును అదుపుతో పెట్టుకునే క్రమంలో అలసట, నీరసం వెంటాడుతాయి.

బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారం కూడా అవసరమే. పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలు మీకోసం..

చోలేలో ప్రోటీన్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది

గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ నిండుగా ఉంటాయి. తక్కువ కేలరీలు ఉండే ఆహారాల్లో గుమ్మడి బెస్ట్‌

బరువు తగ్గేక్రమంలో ఉదయం అల్పాహారంగా ఓట్స్ కూడా తీసుకోవచ్చు

బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రైఫ్రూట్‌లను రోజుకు 2-3 సార్లు తింటే నీరసం రాకుండా నివారించవచ్చు

అల్పాహారంగా రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే.. రోజంతా కడుపు నిండుగా ఉంటుంది.