రాత్రిపూట నుంచి 8 గంటలపాటు పూర్తిగా నిద్రపోవాలి
ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి
ఉదయం, సాయంత్రం వేళ వ్యాయామం చేయాలి
పరగడుపున నిమ్మకాయ, తేనే నీరు తాగాలి
నీళ్లల్లో త్రిఫల చూర్ణం కలిపి తాగాలి
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి
Source - Times Of India