ఈ 5 ఆహార పదార్థాలను రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది

పైనాపిల్ పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది

యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర, ఇది కొవ్వును తగ్గించడంలో తోడ్పడతాయి

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లను ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది

దోసకాయలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

పాప్‌కార్న్‌ను హెల్దీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు