బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.

ప్రొటీన్ స్మూతీలు పాలలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల బ‌రువును సమ‌ర్థ‌వంతంగా పెంచుకోవ‌చ్చు.

బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.

బాదం, ప‌ల్లీలు, బొబ్బ‌ర్లు, పెస‌ళ్లు బ‌రువు పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి

బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.

మేక మాంసం, చేపలు, చికెన్ మీ కండ‌రాల‌ను ప‌టిష్టం చేస్తాయి.

బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.

పాలు,పెరుగులో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వు,కండ‌రాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతుంది.

బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.

జున్నులో హెల్తీ ప్రోటీన్ బ‌రువు పెర‌గ‌డంలో సాయ‌ప‌డుతుంది.

బరువు పెర‌గాలంటే ఇవి ట్త్రె చేయండి.