మొక్కలు వాటి ఉపయోగాలు..
మొక్కలు వాటి ఉపయోగాలు..
చాలామంది తమ ఇంట్లో ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలని ఆలోచిస్తారా.
మొక్కలు వాటి ఉపయోగాలు..
అలాంటివారు ఆక్సిజన్ అధికంగా రిలీజ్ చేసే మొక్కలు పెట్టుకోవడం మంచిది.
మొక్కలు వాటి ఉపయోగాలు..
అందులో వీపింగ్ ఫిగ్ ఒకటి.
మొక్కలు వాటి ఉపయోగాలు..
ఇది పరిసరాల్లోని ఫార్మాల్డిహైడ్,జైలిన్, టౌలిన్ వంటి కాలుష్యకారక వాయువులను ఇది పీల్చుకుంటుంది.
మొక్కలు వాటి ఉపయోగాలు..
మనీప్లాంట్ కూడా 24 గంటలూ ఆక్సిజన్ విడుల చేస్తూ, కార్బన్ మోనాక్త్సెడ్,బెంజిన్ వాయువులు పీల్చుకుంటుంది.