పూలతో ఆభరణాలు తయారీ చరిత్ర చాలా పురాతనమైనది
ఫ్లవర్ జ్యూయలరీ ..అందానికి అందం.. స్టైల్ కి స్టైల్
ప్రస్తుత ట్రెండ్ ఫ్లవర్ జ్యూయలరీ
తాజా పువ్వులతో తయారు చేసిన నగలను 4 నుండి 5 గంటలు సులభంగా ఉపయోగించవచ్చు
పెళ్లిళ్లలోనే కాదు పండుగల్లో కూడా ఫ్లవర్ జ్యూయలరీ
పూలను ఉపయోగించి తయారు చేస్తున్న రెసిన్ ఆభరణాలు
ధరించే దుస్తుల ఆధారంగా ఫ్లవర్ జ్యూయలరీ ఎంపిక
చెవిపోగులు, నెక్లెస్‌లు, కంకణాలు, గాజులు, వడ్డాణం సహా పూలతో ఆభరణాల తయారీ