ముఖం కాంతివంతం కావాలంటే
ముఖం కాంతివంతం కావాలంటే
పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం కలిపి ప్రిజ్ల్‌లో ఉంచి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కాంతివంతమవుతుంది
ముఖం కాంతివంతం కావాలంటే
చిన్నపుచ్చకాయ ముక్కను ముఖానికి రాసుకుంటే అది చర్మ గ్రంథులను శుభ్రం చేస్తుంది.
ముఖం కాంతివంతం కావాలంటే
ఎండలో తిరిగినప్పుడు శరీరంపై ఎండ ప్రభావంతో పాటు దుమ్ము,ధూళి కూడా ఉంటాయి.
ముఖం కాంతివంతం కావాలంటే
పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మంచి టోనర్‌గా పనిచేస్తుంది.