పుచ్చకాయతో చర్మం నిగారింపు.. ఎలా వాడాలంటే..

పుచ్చకాయను శుభ్రం చేని గుజ్జు రసం తీసుకోవాలి.

2 టీస్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టీస్పూన్ బియ్యం పొడిని కలపాలి.

దానిని చేతి మునివేళ్లతో వృత్తకారంలో ముఖంపై స్క్రబ్ చేస్తుండాలి.

దీంతో డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.