నీటిని పొదుపు చేయండిలా..
నీటిని పొదుపు చేయండిలా..
ఫవర్లకు బదులు బకెట్లు వాడండి. కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పెట్టండి.
నీటిని పొదుపు చేయండిలా..
పైప్ లైన్, కులయి లీకేజీలను అరికట్టాలి.
నీటిని పొదుపు చేయండిలా..
వర్షపు నీటిని నిల్వ చేసి బట్టలు ఉతకడం, మొక్కలకు పెట్టడం చేయాలి.
నీటిని పొదుపు చేయండిలా..
బ్రష్ చేసేటప్పుడు, అంట్లు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు బకెట్ నింపుకుని వాడుకోవాలి. నల్లాను అదే పనిగా ఓపెన్ చేసి పెట్టొద్దు.