పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
గాలిలో తేమశాతం ఉన్న ప్రాంతాల్లో పుచ్చకాయ సాగు అనుకూలంగా ఉంటుంది.
పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
23-30 డిగ్రీల ఉష్ణగ్రత వద్ద దిగుబడి అధికంగా ఉంటుంది.
పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
ఎకరం పొలంలో పుచ్చ సాగుకు 400గ్రాముల విత్తనం సరిపోతుంది. పుచ్చను ఎక్కువగా రసం పీల్చే పురుగు ఆశిస్తుంది.
పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
దీనివల్ల ఆకులు ముడుచుకుని పోతాయి.
పుచ్చకాయ సాగులో సస్యరక్షణ
నివారణకు ఫిప్ రోనిల్ 5% ఎస్.సి మందును లీ. నీటికి 4మి.లీ చొప్పున కలుపుకుని పిచికారి చేస్తే తెగులును నివారించవచ్చు.