మరికొన్ని గంటల్లో 2023 రానుంది. ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
అనుపమ బటర్ ఫ్లై- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మట్టికుస్తీ- నెట్ ఫ్లిక్స్
విజయ్ సేతుపతి డీఎస్‌పీ- నెట్ ఫ్లిక్స్
ఆర్ యా పార్- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
గోల్డ్ (మలయాళం)- అమెజాన్ ప్రైమ్ వీడియో
మిలీ (హిందీ) - నెట్ ఫ్లిక్స్