ఏప్రిల్‌ నెలలో మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు

కొత్త మారుతి ఎర్టిగా- ఇందులో అనేక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ

 టాటా నుంచి నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ కారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 400 కి.మీ

మెర్సిడెస్‌ నుంచి కొత్త Mercedes EQS  ఎలక్ట్రిక్‌ కారు. ఏప్రిల్‌ 19న విడుదలtext

మారుతి సుజుకి నుంచి మారుతి XL 6 - అప్‌డేట్‌ చేయమడిన ఈ కారులో అనేక ఫీచర్స్‌text