వాల్ నట్స్ తినడం వల్ల మీ బరువు పెరగదు, బదులుగా మీ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
వాల్‌నట్స్‌లోని ALA అనేది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచే ముఖ్యమైన ఎంజైమ్.
వాల్‌నట్స్‌లో ప్రోటీన్లు, న్యూట్రియేంట్స్ ,విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వాళ్ళ పొట్ట నిండుగా ఉండి ఆకలిలేమితో ఉండగలరు
వాల్‌నట్స్ లో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తినాలని అనుకునేవారు రోజుకు 1-2 అక్రోట్లను తినాలి.
వాల్‌నట్‌లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వాల్‌నట్స్‌లో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని తెల్లగా మార్చే ఏజెంట్‌గా పరిగణిస్తారు.