చెప్పులు లేకుండా నడిస్తే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
వారంలో ఒక రోజైనా చెప్పుల్లేకుండా నడవమని చెబుతున్న వైద్యులు..
చెప్పులు లేకుండా కిలోమీటర్ దూరం నడిస్తే అనేక లాభాలు
బీపీ కంట్రోల్ కావడంతో పాటు రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది
ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది
పాదాల్లో 72వేల నరాలు.. చెప్పుల్లేకుండా నడిస్తే అవి యాక్టివ్‌గా ఉంటాయి