టాకీ యాప్ ద్వారా  పుష్ టు టాక్ (PTT) కమ్యూనికేషన్ ఫీచర్

ఫీల్డ్‌లో ఉండే  వ్యక్తులతో సులభంగా కమ్యూనికేట్ చేయడానికి  పుష్ టు టాక్ ఫీచర్ 

ఈ యాప్‌ Android, iOS పరికరాల్లో యాక్సెస్ 

వినియోగదారులు  తమ ఛానెల్‌ల ద్వారా వారి బృందంతో కనెక్ట్ చేయడానికి అనుమతి

Wi Fi లేదా సెల్యులార్ ఇంటర్నెట్ కనెక్టివిటీ 

డిజిటల్ వాకీ టాకీ ఫంక్షన్‌ను అమలు చేయడానికి కంపెనీ జీబ్రా మొబైల్ టెక్నాలజీ

వాకీ టాకీ ఫీచర్‌తో పాటు TC,EC,MC సిరీస్, స్కానింగ్ పరికరాలు