రెండు హాట్‌ ఎయిర్ బెలూన్ల మధ్య తాడుపై నడక

ఈ వ్యక్తి బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి

గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కిన వైరల్‌ వీడియో

ఈ వీడియోకి 76 వేల కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. 

మేఘాలలో అతడు చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా

వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు