మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ కొత్త సెడాన్ వెర్టస్ విడుదల

Credit:  social Media

కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.21 లక్షలు

Credit:  social Media

ఇండియన్ మార్కెట్లో మిడ్-సైజ్ సెగ్మెంట్లో అందుబాటులో ఉంది

Credit:  social Media

కారు పెద్ద వీల్‌బేస్‌ను కలిగి ఉంది

Credit:  social Media

10 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ ఉన్నాయి

Credit:  social Media

6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇందులో ప్రత్యేకం

Credit:  social Media

మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా మధ్య పోటీ

Credit:  social Media

కారు  హై లైన్, టాప్ లైన్ వేరియంట్‌లను పరిచయం చేసిన కంపెనీ

Credit:  social Media