చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది

వివో ఎక్స్‌90 పేరుతో ఈ ఫోన్‌ను తీసురానున్నారు. వినూత్నమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు

ఈ సీరిస్‌లో భాగంగా వివో ఎక్స్‌90, వివో ఎక్స్‌90ప్రొ, వివో ఎక్స్‌90ప్రొ , వివోఎక్స్‌90 ప్రొ ప్లస్ మూడు ఫోన్‌లను తీసుకురానున్నారు

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు

ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి

ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పని చేసే వివో ఎక్స్‌90 ప్రొలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4700ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో 50డ‌బ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇవ్వనున్నారు

ధర విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు