ఆరోగ్యంగా ఉండటానికి.. క్రమం తప్పకుండా మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

ఆకుపచ్చ కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యంతోపాటు రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణశక్తిని పెంచడంతోపాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి విటమిన్-కె ఒకటి..

విటమిన్ కే లోపం వల్ల అధిక రక్తస్రావం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం, ఎముకలు బలహీనపడటం, రక్తం గడ్డకట్టడం తగ్గడం వంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయి.

ఈ లోపం నుంచి బయటపడేందుకు రోజుకు 120 mg విటమిన్-కె తీసుకోవాలి. విటమిన్ కె లోపం నుంచి బయటపడేందుకు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలంటే..

విటమిన్ కే ముఖ్యంగా గుండెను, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

విటమిన్ K ను లోపాన్ని భర్తీచేయడానికి పాలకూర, బచ్చలికూరను తీసుకోవాలి వీటిలోని పోషకాలు ఈ విటమిన్ లోపాన్ని దూరం చేస్తాయి.

బ్రోకలీ, గుడ్లు లాంటి వాటిల్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది.