విటమిన్ 'డి'ని సన్‌షైన్ విటమిన్‌గా కూడా పిలుస్తారు
సూర్య రశ్మి ద్వారా విటమిన్ డి మనకు కావల్సినంత అందుతుంది
కొన్ని ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది
పుట్టగొడుగులు, గుడ్లు, పాలు, సోయా, నారింజ వంటి ఆహారాలు
సాల్మన్ చేపలు. జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు