విటమిన్ లోపం ఉన్నవారు ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి
పాలు తాగాలి.. దీంతో విటమిన్ డి, కాల్షియం రెండు కూడా శరీరానికి అందుతాయి
పుట్టగొడుగులు విటమిన్ డీ లోపాన్ని నియంత్రిస్తాయి.
రోజూ పెరుగు తినడం వలన విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు
చేపలు, ఆరెంజ్, తృణధాన్యాలు తింటే మంచిది