విటమిన్ D ఏ ఆహార పదార్ధాలలో దొరుకుంతుంది అంటే..
మాంసాహారం: కాలేయం, చేపలు
ఆకుకూరలు: తోటకూర, మునగాకు
చిరుధాన్యాలు: మొక్కజొన్న, రాగులు
పప్పులు: సోయా, రాజ్మా, బొబ్బర్లు
కూరగాయలు: బీన్స్, టమాట
పండ్లు: దానిమ్మ, ఎండు ద్రాక్ష, బొప్పాయి, ఆరెంజ్
సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు
పాల ఉత్పత్తులు: యోగర్ట్, చీజ్
రోజూ గుడ్డు, చిన్నముక్క డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలి.