విట‌మిన్‌-డి లోపం వ‌ల్ల నిరోధ‌క శ‌క్తి  క్షిణిస్తుంది.

విట‌మిన్‌-డి లోపిస్తే   ఏమ‌వుతుంది..?

విట‌మిన్‌-డి లోపం వ‌ల్ల ఆక‌లి అంత‌గా  లేక‌పోవ‌డం,బ‌రువు త‌గ్గ‌డం, జ‌రుగుతాయి.

విట‌మిన్‌-డి లోపిస్తే   ఏమ‌వుతుంది..?

విట‌మిన్‌-డి లోపం వ‌ల్ల బ‌ట్టత‌ల వంటి స‌మస్య‌లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

విట‌మిన్‌-డి లోపిస్తే   ఏమ‌వుతుంది..?

చ‌ర్మానికి ఎండ త‌గిలిన‌ప్పుడు శ‌రీరమే విట‌మిన్‌-డి త‌యారు చేసుకుంటుంది.

విట‌మిన్‌-డి లోపిస్తే   ఏమ‌వుతుంది..?

చేప‌లు, బీఫ్‌,చీజ్‌,కోడిగుడ్లు,పాలు, పుట్ట‌గొడుగులు త‌దిత‌ర ఆహారల‌ను తింటే విట‌మిన్-డి ల‌భిస్తుంది.

విట‌మిన్‌-డి లోపిస్తే   ఏమ‌వుతుంది..?