ఈ విటమిన్ ను కోబాలమిన్ కూడా పిలుస్తారు
విటమిన్ B12 లోపం ఆరోగ్యంపై ప్రభావం
కొన్ని ఆహారాలలో సహజంగా లభించే విటమిన్ B12
మాంసం, సాల్మన్, పాలు, ఇతర పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా విటమిన్ B12 ఉంటుంది.
శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత వస్తుంది.
శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత వస్తుంది.
ఆహారంతో పాటు ఔషధాల రూపంలోనూ ఇస్తారు
చుండ్రు, ఊపిరి ఆడకపోవడం, తక్కువ శక్తి, దీర్ఘకాలిక అలసట వంటి లక్షణాలు ఉంటాయి.
న్యూరోసిస్, డిమెన్షియా, చర్మ సంబంధిత వ్యాధులకు కూడా కారణం కావచ్చు