యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌, నివేదా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం దాస్‌ కా ధమ్కీ

ఈ సినిమా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను కూడా విశ్వకే చూసుకున్నాడు.

ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్‌ కలెక్షన్లనే  సాధించింది

తొలిరోజు మొత్తం మీద రూ.2 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయట

ఇక తెలు గు రాష్ట్రాల్లోనూ కోటికి పైగానే  కలెక్షన్లు వచ్చాయట

ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటిందని చిత్రబృందం పేర్కొంది

 ధమ్కీతో తన గత చిత్రాల కలెక్షన్ల రికార్డులను తుడిచేశాడు  విశ్వక్‌సేన్‌