విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్‌ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కొడుకు నరేష్‌.. రష్యాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

రష్యాలో నరేష్‌ పని చేసిన చోటే రష్యా అమ్యాయి ఇరినాతో పరిచయం.. ప్రేమ

హిందూ సంప్రదాయాలపై మక్కువతో రష్యా నుంచి విశాఖకు వచ్చి ఇరీనాకు హిందూసంప్రదాయంలో పెళ్లి.. పదహారణాల తెలుగమ్మాయిలా ముస్తాబై పెళ్లి పీటల మీద కూర్చున్న ఇరీనా

అగ్ని సాక్షిగా  హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆంధ్ర అబ్బాయి నరేష్, రష్యా అమ్మాయి ఇరీనా వివాహం

ఈ పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్  ఇరీనా తల్లి. ఆమె సైతం చీరకట్టులోనే కనిపించారు

ఈ పెళ్లి వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్  ఇరీనా తల్లి. ఆమె సైతం చీరకట్టులోనే కనిపించారు