విశాఖపట్నం చుట్టూ కొండలు, సముద్రంతో భూతల స్వర్గంలా కనిపిస్తుంది

తాజాగా విశాఖ రైల్వే స్టేషన్ ఓ ఘనత సాధించింది

విశాఖ రైల్వేస్టేషన్‌ తూర్పు కోస్తా రైల్వేజోన్‌లోని వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉంది

ఇక్కడ నుంచి ఏటా  చాలామంది వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు

అయితే ఇప్పడు విశాఖ రైల్వేస్టేషన్‌ మరో గుర్తింపు పొందింది

అత్యధిక  రేటింగ్‌తో గ్రీన్‌ రైల్వేస్టెషన్‌ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది విశాఖ రైల్వేస్టెషన్‌

6 పర్యావరణ విభాగాల్లో మొత్తం 100 పాయింట్లకు 82 పాయింట్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు లభించాయి

ఇటీవలే ఈట్‌ రైట్‌ స్టేషన్‌గా కూడా  విశాఖ రైల్వేస్టెషన్‌ ఎంపికైంది