విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్
ఆహారం విషయంలో ఎన్నో నియమాలు పాటించే విరాట్
విరాట్ కోహ్లీ మంచి ఆహార ప్రియుడు
విరాట్‌కి దేశ విదేశాల్లోని విభిన్నమైన ఫుడ్స్‌ని ప్రయత్నించడం ఇష్టం
మలేషియా రెస్టారెంట్‌లో తెలియని వంటకాన్ని ఆర్డర్ చేసిన కింగ్ కోహ్లీ
పురుగుల ఫ్రై ఆర్డర్ చేసిన విరాట్ కోహ్లీ
పురుగుల వింగ్స్ ను రుచి చూసిన విరాట్
ఇప్పుడు విరాట్ శాకహారి
విరాట్ జీవితంలో తినని ఒకే ఒక్క కూరగాయ కాకర కాయ