మెడలో ఉంగరాన్ని కిస్ చేసిన విరాట్.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
అత్యంత పాపులర్ జంటలలో అనుష్క-విరాట్ కోహ్లీ జోడీ ఒకటి.
ఒకరిపైఒకరు తమ ప్రేమను వ్యక్తపరిచే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోరు.
పాక్‌పై విజయం తర్వాత విరాట్ కోహ్లీ విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు.
మెడలో లాకెట్‌తో ధరించిన ఉంగరాన్ని కోహ్లీ తరచుగా ముద్దుపెట్టుకుంటాడు.
విరాట్ కోహ్లీ తన వివాహ ఉంగరాన్ని మెడలో కట్టిన చైన్‌లో ధరించాడు.
మ్యాచ్ సమయంలో అనుష్క ప్రేమ చిహ్నాన్ని పంచుకుంది.
ఆనందంలో ఉన్న విరాట్‌ని చూసి అభిమానులు ముగ్ధులయ్యారు.
విరాట్-అనుష్క 11 డిసెంబర్ 2017న పెళ్లి చేసుకున్నారు.
వారిద్దరికీ వామిక అనే ముద్దుల కూతురు కూడా ఉంది.
అనుష్క తన కూతురు వామికను లైమ్‌లైట్‌కి దూరంగా ఉంచుతుంది.
క్రికెట్ ఫీల్డ్ నుంచి వ్యక్తిగత జీవితం వరకు, విరాట్‌కు అనుష్క మద్దతుగా ఉంటుంది.