విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. అయితే అది మైదానంలో కాదు..
తాజాగా ఇన్‌స్టాలో 250 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు కింగ్
ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లీ నిలిచాడు
టీమిండియా తరపున ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్ కోహ్లీనే
విరాట్ తర్వాత ఎంఎస్ ధోని 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు
సచిన్ టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 40.3 మిలిమిన్ ఫాలోవర్స్ ఉన్నారు
ప్రస్తుతం WTC ఫైనల్‌కు రెడీ అవుతున్నాడు విరాట్ కోహ్లీ