పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన తల్లి కూతుళ్లు

అద్భుతమైన ప్రయాణంలో చేయి చేయి పట్టుకుని విమానం ఎక్కిన తల్లీకూతుర్లు 

తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. 

 పైలెట్ గా అమ్మ నుంచి స్ఫూర్తి పొందిన కూతురు  

ఫ్లైట్ అటెండర్ గా ఉద్యోగాన్ని ప్రారంభించిన హోలీ

సౌత్‌వెస్ట్​ ఎయిర్‌లైన్స్‌ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియో పోస్ట్‌

తల్లి పేరు హోలీ, కూతురు పేరు కెల్లీ.