స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ మొదటిసారిగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు
ది ఫ్యామిలీమ్యాన్ ఫేం డీకే అండ్ రాజ్ ద్వయం తెరకెక్కించిన ఈ సిరీస్ పేరు ఫర్జీ.
కేకే మేనన్, రాశీ ఖన్నా, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు
ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది
అమెజాన్ ప్రైమ్‌లో ఫర్జీ స్ట్రీమింగ్ కానుంది
ఫిబ్రవరి 10 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సేతుపతి, షాహిద్‌ల లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.