శ్రీలీల మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపింది

విజయ్‌దేవరకొండతో కలిసి ఆమె నటిస్తోన్న మూవీ లాంఛనంగా ప్రారంభమైంది

జెర్సీ మూవీ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం  వహిస్తున్నాడు

 శ్రీలీల చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలున్నాయి

 నితిన్‌ 32తో పాటు రామ్‌- బోయపాటి మూవీల్లో శ్రీలీలే హీరోయిన్‌

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 లోనూ ఈ బ్యూటీనే కథానాయిక

 పంజా వైష్ణవ్‌తో జంటగా మరో మూవీలోనూ నటిస్తోందీ లేటెస్ట్‌ సెన్సేషన్‌