విజయ్‌ దేవరకొండ ఇప్పుడీ పేరు ఓ సంచలనం. అతి తక్కువ సమయంలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడీ యంగ్‌ హీరో.

ఈ క్రమంలోనే తాజాగా లైగర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ చేసిన పనికి అందరూ ఆశ్యర్యపోతున్నారు.. ఎందుకు అనుకుంటున్నారా..?

లైగర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రోజుకో ఊరు తిరుగుతున్న విజయ్.. తాజా ఈవెంట్ కోసం వెరైటీ ఎంట్రీ ఇచ్చాడు

అందరి హీరోలా కాకుండా డిఫరెంట్ గా ఆటోలో ఎంట్రీ ఇచ్చాడు మన రౌడీ హీరో..

ఇది చూసిన విజయ్‌ ఫ్యాన్స్‌ అంత స్టార్‌డమ్‌ ఉన్నా విజయ్‌ అటిట్యూడ్‌ గ్రౌండ్‌ టు ఎర్త్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతేకాదు.. లేడీస్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న టాలీవుడ్ హీరోగా విజయ్ టాప్ లో ఉన్నారు...

ఈ హీరో సింప్లీసిటీకి మీరు ఎం అంటారు..

లైగర్ మూవీ ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది..