రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

పూరి, విజయ్ కాంబోలో మరో ప్రాజెక్ట్ జనగణమన.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు మేకర్స్.

ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని టాక్.

ఈ స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్న నటించనుందని టాక్ వినిపిస్తోంది.

రష్మిక, విజయ్ కాంబోలో స్పెషల్ సాంగ్ వస్తే ఈ సినిమాపై ఫుల్ హైప్ వస్తోందని తెలుస్తోంది.

వీరి కాంబోకోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు