విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న చిత్రం ‘లైగర్’
Fill in some text
పూరీ జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Fill in some text
ఈ చిత్రానికి సంబంధించి మూవీ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Fill in some text
సెప్టెంబర్ 9న లైగర్ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
Fill in some text
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది.