శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘కస్టడీ’

ఈ చిత్రంలో నాగచైతన్య, కృతి శెట్టి జోడిగా రెండోసారి నటించనున్నారు 

శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు 

మే 12న ఈ చిత్రం  విడుదల కానుంది

కీలక పాత్రలలో అరవింద్‌ స్వామి, ప్రియమణి  కనిపించనున్నారు

కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఆదివారం ఓ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్

ఇందులో నాగచైతన్య సీరియస్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు 

పోలీస్ కస్టడీ నేపథ్యంలో రూపొందున్న ఈ మూవీలో నాగచైతన్య శివ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు