చైనాలోని కివీ సిటీలో 826 అపార్ట్‌మెంట్లతో మొట్టమొదటి వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌

రెండో వర్టికల్‌ ఫారెస్ట్‌ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం హైదరాబాద్‌లోనే

త్వరలో హైటెక్‌ సిటీలో ప్రారంభంకానున్న అరణ్య భవన నిర్మాణ పనులు

మూడు ఎకరాల స్థలంలో 30 అంతస్తుల్లో.. 288 ప్లాట్స్‌

బాల్కనీలో పళ్ల చెట్లు, బెడ్‌రూమ్‌ దగ్గర సువాసన వెదజల్లే చెట్లు, కిచెన్‌ దగ్గర కూరగాయల మొక్కలు

ఐదు ఫ్లోర్లలో పార్కింగ్‌..ప్రతి ప్లాట్‌లో ఒక్కో చెట్లు వచ్చేలా డిజైన్‌