750 కంటే ఎక్కువ నాన్ వెజ్ తిని బ్రతికే అరుదైన మొక్కలు

కీటకాహార మొక్కలు, మాంసాహారం మొక్కలనే పేరు 

నత్రజని తక్కువగా ఉన్న నెలల్లో జీవించే అవకాశం 

ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల్లో ఈ మొక్కలు అధికం 

కొన్ని రకాల నాన్ వెజ్ మొక్కలు సమశీతోష్ణ ప్రాంతాల్లో లభ్యం 

వీనస్ ఫ్లై ట్రాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాన్ వెజ్ మొక్క 

6 అంగుళాల వెడల్పు వరకూ మాత్రమే పెరుగుదల 

ఒక చోట నుంచి మరొక చోటకి కదిలే లక్షణం ఉన్న మొక్క 

ఈగ లేదా ఇతర కీటకాలు దీని వద్దకు వచ్చినప్పుడు అమాంతంగా మింగేస్తుంది.