విక్టరీ వెంకటేష్ పై వీరాభిమానం

వెంకీని కోసం 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఫ్యాన్ 

వికారాబాద్ నుంచి రామానాయుడు స్థుడియోకి

షూటింగ్స్ తో బిజీగా ఉన్న  వెంకీ మామ 

వెంకటేష్ ను కలవకుండానే వెనుతిరిగిన అభిమాని